ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించవచ్చా? | 9 Income ideas 2026 | Make money from home | Part 2 |
ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించవచ్చా? మన Time, Skills, Knowledge మాత్రమే కాదు… మన దగ్గర ఇప్పటికే ఉన్న Assets & Creativity ని కూడా Income గా మార్చుకోవచ్చా? Part 1లో మనం Time, Skill, Interest ఉపయోగించి income create చేసుకునే 5 మార్గాలు చూశాం. ఈ వీడియోలో, కొంచెం different గా ఆలోచించే మరో 4 Earning Opportunities గురించి తెలుసుకుందాం. ఈ Part 2లో: 🔹 Craft & Handmade Business – Resin, Jewellery, Customized Gifts, Return Gifts లాంటి handmade products ని business గా మార్చడం 🔹 Digital Products & Knowledge Products – మీ Knowledge ని ఒకసారి create చేసి, మళ్లీ మళ్లీ అమ్మగలిగే digital asset గా మార్చడం 🔹 Investing & Trading – ఉన్న Capital ని future wealth creation కోసం ఉపయోగించడం; ఇందులో ఉన్న risks ఏంటి? 🔹 Home-Based Rental Business – ఇంట్లో idle గా ఉన్న useful assets ని rent కి ఇచ్చి income opportunityగా మార్చడం ఇవి కేవలం “ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించండి” అనే generic ideas కాదు. ఏ opportunity ఎలా work అవుతుంది? ఎవరికీ suit అవుతుంది? ఎలా ప్రారంభించాలి? ఏ mistakes avoid చేయాలి? నిజంగా profit ఎక్కడ ఉంటుంది? అనే విషయాలను practical examples తో చూద్దాం. ముఖ్యంగా, Income అంటే కేవలం మన Time కి బదులుగా వచ్చే Money మాత్రమే కాదు. మన Skills, Knowledge, Creativity, Products, Assets, Capital — వీటిని ఎలా ఉపయోగిస్తున్నామో కూడా మన earning potential ని మార్చగలదు. 👉 ఈ 9 మార్గాల్లో మీకు ఏది practical గా అనిపించింది? Part 1 + Part 2లో మీకు నచ్చిన మార్గాన్ని Comment లో చెప్పండి. ⚠️ Investing & Trading గురించి: ఈ వీడియో financial education కోసం మాత్రమే. Returns guaranteed కాదు. Marketలో loss వచ్చే అవకాశం ఉంటుంది. ఏ investment లేదా trading decision తీసుకునే ముందు మీ own research చేయండి; అవసరమైతే qualified financial professional ని సంప్రదించండి. ఇలాంటి practical Finance, Money, Business & Life ideas కోసం Jeevana Sootram ని Subscribe చేసుకోండి. This video is originally researched, structured, scripted, edited, and published by జీవన సూత్రం (Jeevana Sutram). Every topic is carefully researched using multiple sources before being transformed into a simple, engaging story. Each script is writt
Know someone who'd love this clip?
Share it with friends and fellow fans.



