Stock Market నేర్చుకోవడం ఎలా? Beginners కోసం Complete Introduction | TradeNest Telugu
నమస్కారం ఫ్రెండ్స్ 🙏 TradeNest Telugu YouTube Channelకి మీ అందరికీ Welcome. Stock Market మరియు Trading గురించి సరైన knowledge లేకుండా చాలామంది losses ఎదుర్కొంటున్నారు. నేను కూడా సరైన knowledge లేకుండా ఇతరుల tips follow చేసి loss అయ్యాను. అందుకే Stock Market గురించి basic నుంచి step-by-stepగా తెలుగులో సులభంగా నేర్చుకోవడానికి ఈ channel ప్రారంభించాను. ఈ వీడియోలో Stock Market గురించి basic introductionతో పాటు మనం ఈ channelలో ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాం. 📌 ఈ Channelలో మీరు నేర్చుకునేది: • Stock Market Basics • Nifty & Bank Nifty Analysis • Trend Analysis • Support & Resistance • Volume Analysis • Candlestick Patterns • Price Action • Stop Loss & Risk Management • Trading Psychology • Options Trading Basics ⚠️ DISCLAIMER: ఈ వీడియోలు కేవలం educational purpose కోసం మాత్రమే. నేను SEBI Registered Financial Advisor కాదు. ఏదైనా trade లేదా investment చేసే ముందు మీ స్వంత research చేయండి లేదా మీ financial advisor ని సంప్రదించండి. ©️ COPYRIGHT DISCLAIMER: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. All stock charts & data shown in this video are from public sources like TradingView & NSE India. Background Music is taken from YouTube Audio Library / Pixabay (No Copyright Music). 👍 Video నచ్చితే Like చేయండి 🔔 TradeNest Telugu Channelని Subscribe చేసుకోండి 📤 మీ Friends కి Share చేయండి #stockmarkettelugu #tradingtelugu #sharemarkettelugu #tradenesttelugu #stockmarketforbeginners Learn First, Trade Smart, Grow Constant 📈
Know someone who'd love this clip?
Share it with friends and fellow fans.



